Tuesday 18 August 2020

సంఘంలో మంచిపేరు ప్రతిష్టల కోసం ఈనాటి యోగక్షేమం:

 

సంఘంలో తనవారిలో మంచిపేరు ప్రతిష్ట  ఎవరికీ ఉండదు.దానికోసం మంచిపనులతో పాటు ఈ యోగక్షేమం అవలి౦బి౦చండి.

కొబ్బరికాయను  భగవంతుణి దగ్గర కొట్టాక ఆ కొబ్బరి చిప్పలకి పీసుతీసి వాటిలో తేనె, ఆవునెయ్యి కాళీ నింపి దీపాలు వెలిగించి

 "" బుధ త్వం బుద్ధిజననో బోధవాన్ సర్వదా నృణాం

తత్త్వావబోధం కురు మే సోమపుత్ర నమోఽస్తు తే "

మంత్రాన్ని21 టైమ్స్ పఠీచండి. 



సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment