Tuesday 25 August 2020

వ్యాపార వృద్ధి కొరకు, నష్టాలలో ఉన్న వ్యాపారం లాభాలు గడించుటకు నేటి యోగక్షేమం :


కరోన దెబ్బకు అందరు కి ఉన్న ప్రధాన సమస్యలు వ్యాపారం లో నష్టాలు,అమ్మకాలు కోల్పోవడం, ఈ సమస్య నుండి బయట పడుటకు ఈ రోజు పౌర్ణమి తిధిలో స్వచ్చమైన కుంకుమ సేకరించి దానిలో పచ్చ కర్పూరం కలిపి, 4 తుంగగడ్డలు అందులో కలిపి పొట్లం కట్టి మీ వ్యాపార స్థలం లో కాష్ బాక్స్ లో వుంచండి,ప్రతి రోజు వ్యాపారం ప్రారంబించే ముందు నుదుటున తిలకం లా ధరించిన యెడల మీ వ్యాపారం లో లాభాలు సంపాదిస్తారు.

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment