Monday 31 August 2020

ఆగష్టు 31, 2020 నేటి పంచాంగం

 


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం వర్ష ఋతువు
భాద్రపద మాసం శుక్ల పక్షం
తిధి:త్రయోదశి ఉ8.35 తదుపరి చతుర్థశి
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:శ్రవణం మ3.53 తదుపరి ధనిష్ఠ
యోగం:శోభన మ3.12తదుపరి అతిగండ
కరణం :తైతుల ఉ8.35తదుపరి గరజి రా8.40 ఆ తదుపరి వణిజ
వర్జ్యం :రా8.02 - 9.42
దుర్ముహూర్తం:మ12.25 - 1.15 &
మ2.54 - 3.44*
అమృతకాలం :ఉ6.57వరకు*
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి:సింహం | చంద్రరాశి: మకరo
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.13

ఈరోజ విశేషం : , ఓనం


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment