Wednesday 19 August 2020

20-08-2020 గురువారం నేటి పంచాంగం :


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు,
భాద్రపద మాసం
శుక్ల పక్షం,
తిధి:పాడ్యమి ఉ6.39 తదుపరి విదియ తె4.35 ,
నక్షత్రం:పుబ్బ రా2.56 తదుపరి ఉత్తర,
యోగం:శివం రా9.15 తదుపరి సిద్ధం
కరణం:బవ ఉ6.39 తదుపరి బాలువ సా5.37 ఆ తదుపరి కౌలువ తె4.35,
వర్జ్యం :ఉ11.45 - 1.16
దుర్ముహూర్తం:ఉ9.58 - 10.48 &మ2.59 - 3.49,
అమృతకాలం:రా8.51 - 10.22,
రాహుకాలం :మ1.30 - 3.00,
యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30,
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: సింహం,
సూర్యోదయం:5.46,|సూర్యాస్తమయం:6.21

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment