Monday 10 August 2020

11-08-2020 మంగళవారం నేటి పంచాంగం :





ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
శ్రావణ మాసం
బహుళ పక్షం,
తిధి:సప్తమి ఉ6.10 తదుపరి అష్టమి,
నక్షత్రం:భరణి రా11.05 తదుపరి కృత్తిక,
యోగం:గండం ఉ8.13 తదుపరి వృద్ధి,
కరణం:బవ ఉ6.10 తదుపరి బాలువ రా7.04 ఆ తదుపరి కౌలువ,
వర్జ్యం :ఉ7.11 - 8.57
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.07 & రా10.57 - 11.42,
అమృతకాలం:సా5.47 - 7.33,
రాహుకాలం :మ3.00 - 4.30,
యమగండం/కేతుకాలం:మ9.00 -10.30,
సూర్యరాశి:కర్కాటకం.
చంద్రరాశి: మేషం,
సూర్యోదయం:5.45 |
సూర్యాస్తమయం:6.26,

ఈరోజు విశేషం : శ్రీకృష్ణాష్టమి దశఫల వ్రతం

 సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment