Saturday 30 December 2017

దిన ఫలం 31/12/2017





మేషం
వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన.
రాబడి నిరాశ కలిగిస్తుంది.
కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.
ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు.
ప్రతిభకు గుర్తింపు రాక నిరాశ చెందుతారు.
రహస్య విషయాలు గ్రహిస్తారు.
వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
పారిశ్రామిక, కళారంగాల వారికి కష్టం తప్ప ఫలితం కనిపించదు.
మహిళలకు అనుకూలం కాదు.
షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు...ఎరుపు, కాఫీ.
వినాయకుని పూజించండి.


వృషభం
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
రుణ బాధలు తొలగుతాయి.
సన్నిహితుల నుంచి కీలక సమాచారం.
శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.
అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు.
సేవాభావంతో ముందుకు సాగుతారు.
వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి.
ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది.
పారిశ్రామిక, కళారంగాల వారికి ఊహించని విధంగా అవకాశాలు.
మహిళలకు మానసిక ప్రశాంతత, షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్టరంగులు.. తెలుపు, గులాబీ.
నృసింహ స్తోత్రాలు పఠించండి.


మిథునం
కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది.
దూరప్రయాణాలు సంభవం.
ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.
ఇంటి సభ్యులతో విభేదాలు.
ఇంటర్వ్యూలు అందినా సకాలంలో హాజరుకాలేని పరిస్థితి.
విలువైన వస్తుసామగ్రి జాగ్రత్తగా చూసుకోండి.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
స్నేహితులు మీ పై ఒత్తిడులు పెంచుతారు.
అదనపు ఆదాయం నిలిచిపోతాయి.
వ్యాపారాలు మందగిస్తాయి.
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
పారిశ్రామిక, కళారంగాల వారికి ఊహించని మార్పులు.
మహిళలకు కుటుంబసమస్యలు.
షేర్ల విక్రయాలు అంతగా లాభించవు
అదృష్ట రంగులు..ఎరుపు, కాఫీ.
శ్రీ రామరక్షాస్తోత్రాలు పఠించండి.




కర్కాటకం
బంధువుల తోడ్పాటుతో పనులు చక్కదిద్దుతారు.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
సంఘంలో గౌరవమర్యాదలు.
ఆకస్మిక ధనలాభం.
నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.
మహిళలకు అవార్డులు, షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు.......పసుపు, లేత ఎరుపు.
శివాష్టకం పఠించండి.


సింహం
నూతన ఉద్యోగాల్లో చేరతారు.
ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు.
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
జీవిత భాగస్వామితో విభేదాలు తొలగుతాయి.
ఆలయాలు సందర్శిస్తారు.
పట్టుదలతో ముందుకు సాగుతారు.
ఆస్తి వివాదాలు తీరి ప్రయోజనం పొందుతారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి.
పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఊహించని సన్మానాలు.
మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు..గులాబీ, పసుపు
వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్య
అనుకోని ప్రయాణాలు ఉంటాయి.
సన్నిహితులతో విరోధాలు నెలకొనే అవకాశం.
పనులు నత్తనడకన సాగుతాయి.
ఆలోచనలు నిలకడగా ఉండవు.
ఎంతప్రయత్నించినా రాబడి కనిపించదు.
కుటుంబ సభ్యుల నుంచివిమర్శలు ఎదుర్కొంటారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవం.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు.
మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.
అదృష్ట రంగులు..కాఫీ, లేత ఎరుపు.
ఆంజనేయ దండకం పఠించండి.

తుల
పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు రుణదాతల ఒత్తిడులు.
ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు.
కుటుంబసభ్యులతో అభిప్రాయబేధాలు.
తొందరపాటు మాటల వల్ల వివాదాలు.
ఇంటాబయటా ఒత్తిడులు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోండి.
వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.
ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల బాధ్యతగా మెలగాలి.
పారిశ్రామిక,రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు.
మహిళలకు గందరగోళంగా ఉంటుంది.
షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.
అదృష్ట రంగులు..ఆకుపచ్చ, నేరేడు.
హనుమాన్‌ ఛాలీసా పఠించండి.


వృశ్చికం
శుభకార్యాల్లో పాల్గొంటారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
మీ ఆహ్వానాలను ప్రముఖులు మన్నిస్తారు.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
వివాహయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు.
సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.
వ్యాపారవృద్ది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
ఉద్యోగాల్లో ఉన్నతహోదాలు.
పారిశ్రామిక, కళారంగాల వారికి నూతనోత్సాహం.
మహిళలకు కుటుంబంలో గౌరవం.
షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
అదృష్ట రంగులు..పసుపు, లేత ఎరుపు.
గణేశాష్టకం పఠించండి.


ధనుస్సు
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.
మీ శక్తియుక్తులతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.
దేవాలయాలు సందర్శిస్తారు.
వాహనాలు, ఆభరణాలు కొనగోలు చేస్తారు.
గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.
పరిస్థితులు అనుకూలిస్తాయి.
మ అంచనాలు నిజమవుతాయి.
అదనపు ఆదాయం సమకూరుతుంది.
ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మహిళలకు మానసిక ప్రశాంతత.
షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు....లేత ఆకుపచ్చ, ఎరుపు.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


మకరం
వ్యవహారాల్లో ఆటంకాలు.
బంధువులు, మిత్రులతో కలహాలు.
పనులు మందగిస్తాయి.
ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.
శత్రువులు సైతం మీపై పట్టుకోసం యత్నిస్తారు.
ఆలోచనలుస్థిరంగా ఉండవు.
ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి.
గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు.
వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు.
ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి.
రాజకీయ, కళారంగాల వారు మరింత శ్రమపడాలి.
మహిళలకు నిరాశ కలిగిస్తాయి.
షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.
అదృష్ట రంగులు...నీలం, ఆకుపచ్చ.
లక్ష్మీస్తోత్రాలు పఠించండి.


కుంభం
ఆదాయం తగ్గుతుంది. పనుల్లో జాప్యం.
బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.
ఆరోగ్యపరంగా చికాకులు. మానసిక అశాంతి.
విలువైన వస్తువులు జాగ్రత్త.
ప్రత్యర్థులు పెరుగుతారు. ప్రయాణాలలో మార్పులు.
వ్యాపారాలు అంతగా లాభించవు.
ఉద్యోగులకు స్థానచలనం.
పారిశ్రామిక, వైద్య రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.
మహిళలకు మానసిక అశాంతి.
షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు...ఆకుపచ్చ, తెలుపు.
అంగారక స్తోత్రాలు పఠించండి.





మీనం
ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది.
కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.
కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి.
ఆశ్చర్యకరమైన సంఘటనలు.
చిన్ననాటి స్నేహితులు తారసపడి కష్టసుఖాలు విచారిస్తారు.
భవిష్యత్‌ పై కొత్త అంచనాలు.
అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది.
ఆదాయం తగ్గినా అవసరాలకు డబ్బు అందుతుంది.
వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.
ఉద్యోగులు శ్రమపడాల్సిన సమయం.
రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.
మహిళలకు ఒడిదుడుకులు.
షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు...గులాబీ, నేరేడు.
గణపతి పూజలు చేయండి.




పంచాంగం ఆదివారం, 31.12.2017



పంచాంగం...
ఆదివారం, 31.12.17
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి శు.త్రయోదశి ప.1.37 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం రోహిణి సా.4.48 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం రా.10.01 నుంచి 11.31 వరకు
దుర్ముహూర్తం సా.4.03 నుంచి 4.47 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు..ప.2.09 నుంచి3.33 వరకు

2018 లో ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే శుభమే

డిసెంబర్ 31 న ఇలా చేస్తే అదృష్టవంతులవండి......

పంచాంగం డిసెంబర్ 30, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
 డిసెంబర్ 30, 2017
శనివారం (స్థిరవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : ద్వాదశి మ3.44
తదుపరి త్రయోదశి
నక్షత్రం : కృత్తిక సా6.15
తదుపరి రోహిణి
యోగం :సాధ్యం సా4.13 తదుపరి శుభం
కరణం : బాలవ మ3.44
తదుపరి కౌలవ మ2.41
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి :వృషభం
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.32
రాహుకాలం:ఉ9.00 -10.30
యమగండం:మ1.30-3.00
వర్జ్యం : ఉ6.51 - 8.22
దుర్ముహూర్తం:ఉ6.32-8.00
అమృతకాలం : మ3.58 - 5.29
శుభమస్తు🙏🏻

కుండలి----వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు..

No automatic alt text available.

మానవ జీవనంలో వృత్తి, వ్యాపారాలు భాగమవుతాయి. జీవనము కోసం వ్యక్తి వ్యాపారం లేదా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే దీని స్థితి తక్కువగా లేదా ఎక్కువగా ఉండగలదు. దీనిలో పదోన్నతి లేదా స్థానాంతరత ఏదైనా ఉండగలదు. ప్రశ్న కుండలి ఉద్యోగ, వ్యాపార రంగమునకు సంబంధమైన అన్ని ప్రశ్నలకు సమాధానమును ఇచ్చుటలో యోగ్యమైనదిగా చెప్పగలదు.
ఉద్యోగము వచ్చు సమయం

ప్రశ్న లగ్నములో అధిక స్థితి రాశిని నియుక్తము చేయుటకు అనుకూలముగా ఉండును. లగ్నాదిపతి సంబంధం దశమాదిపతితో ఉండి దానిపై సూర్యుడు కూడా కలిసి ఉంటే గనక తొందరగానే ఉద్యోగము లభిస్తుంది. కేంద్రీయ మరియు త్రికోణలో శుభ గ్రహములు ఉంటే కూడా ఉద్యోగం లభించుటకు అవకాశాలు ఉంటాయి.
ఉద్యోగములలో రెండు విధములైన ఉద్యోగములు ఉన్నాయి. లిఖిత పూరితమైనది. లిఖిత పూరితమైన దానికొరకు లగ్నాదిపతి, తృతీయాదిపతి, దశమాదిపతి, ఏకాదశాదిపతితో సంబంధములు వస్తే సాక్షాత్కారములో సఫలత కొరకు లగ్నాదిపతి ద్వితీయాదిపతితో దశమాదిపతి ఇంకా ఏకాదశాదిపతితో కలిసి అనుకూల సంబంధములు ఉంటే గనక ఉద్యోగము లభించును.
వ్యవసాయము
దశమ బావము వ్యవసాయ భావము అవుతుంది. ఈ భావములో స్థితి రాశి, గ్రహము మరియు రాశాదిపతి, ఈ భావమునకు సంబంధమయిన గ్రహములతో వ్యవసాయమునకు సంబంధమైన విషయములను తెలుసుకొచ్చును. దశమ బావములో అగ్ని తత్వము రాశి అనగా మేషం, సింహం లేదా ధను అయిన ఎడల వ్యక్తి శల్య చికిత్సకునిగా లేదా ఇంజనీయర్ కాగలడు.
దశమ బావములో పృద్వి తత్వము గల రాశి అనగా వృషభము, కన్యా లేదా మఖరరాశి ఉంటే గనక భూమి సంబంధమైన వ్యవసాయము చేయవచ్చును. ఈ స్థితిలో వ్యక్తి కృషి, గణిజ, భూగర్బ సంబంధమైన, శ్రమికుడుగా, ట్రాంస్ పోర్ట్, రైల్వే మొదలగు వాటితో సంబంధాలు కలిగి ఉండును.
దశమ బావములో వాయు ప్రధానమైన రాశి మిధునము, తుల, కుంభ రాశిలో వుండిన ఉచ్చస్థితిలో ఉద్యోగము లభించును. కుండలిలో ఈ స్థితి ఉంటే గనక వ్యక్తి రచయిత, కళాకారునిగా, ఎకౌంటెంట్, న్యాయవాది, ప్రభందనములకు సలహాకారునిగా, కాగిత పనులను చేయు వ్యక్తిగా స్థిర పడగలరు.

దశమ బావములో జల ప్రధానమైన రాశి అనగా కటకము, వృశ్చికము.. మీన రాశిలో కలిగిన వ్యక్తి జల క్షేత్రమునకు సంబంధమైన కార్యములను చేయువాడగును. అనగా నౌసేన, ఓడల వ్యాపారము, చేపల వ్యాపారము, ఈతకొట్టుట మొదలగునవి.

Thursday 28 December 2017

పంచాంగం డిసెంబర్ 29, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 29, 2017
శుక్రవారం(భృగువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి :ఏకాదశి సా5.34
తదుపరి ద్వాదశి
నక్షత్రం :భరణి రా7.28
తదుపరి కృత్తిక
యోగం :సిద్ధం సా6.58
తదుపరి సాధ్యం
కరణం:భద్ర/విష్ఠి సా5.34
తదుపరి బవ తె4.39
సూర్యరాశి :ధనుస్సు
చంద్రరాశి :మేషం
సూర్యోదయం :6.33
సూర్యాస్తమయం : 5.30
రాహుకాలం:ఉ10.30 -12.00
యమగండం:మ3.00-4.30
వర్జ్యం : ఉ.శే.వ7.11వరకు
దుర్ముహూర్తం:ఉ8.43-9.27 మ12.23 - 1.07
అమృతకాలం:మ2.52-4.23
ముక్కోటి ఏకాదశి/వైకుంఠ ఏకాదశి
శుభమస్తు

Wednesday 27 December 2017

1500 మందితో భగవద్గీత పారాయణ లలితకళాతోరణ౦లో








పంచాంగం డిసెంబర్ 27, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః
డిసెంబర్ 27, 2017
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి :నవమి రా8.24
తదుపరి దశమి
నక్షత్రం :రేవతి రా9.03
తదుపరి అశ్విని
యోగం:పరిఘము రా11.51
కరణం : బాలవ ఉ8.47
తదుపరి కౌలవ రా8.24
సూర్యరాశి :ధనుస్సు
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 6.32
సూర్యాస్తమయం : 5.29
రాహుకాలం:మ12.00-1.30
యమగండం:ఉ7.30 -9.00
వర్జ్యం : ఉ9.07 - 10.42
దుర్ముహూర్తం:ఉ11.38-
12.22
అమృతకాలం:లేదు
శుభమస్తు

Monday 25 December 2017

పంచాంగం డిసెంబర్ 26, 2017.



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 26, 2017.
మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి :అష్టమి రా9.09
తదుపరి నవమి
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా9.11 తదుపరి రేవతి
యోగం:వరీయాన్ రా1.46
కరణం :భద్ర/విష్ఠి ఉ9.17 తదుపరి బవ రా9.09
సూర్యరాశి :ధనుస్సు
చంద్రరాశి :మీనం
సూర్యోదయం :6.32
సూర్యాస్తమయం : 5.28
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండం:ఉ9.00-10.30
వర్జ్యం : ఉ6.34 - 8.12
దుర్ముహూర్తం : ఉ8.42 - 9.25 & రా10.41 - 11.33
అమృతకాలం:సా4.19-5.56
శుభమస్తు

Sunday 24 December 2017

పంచాంగం డిసెంబర్ 25, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 25, 2017
సోమవారం (ఇందువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : సప్తమి రా9.24 తదుపరి అష్టమి
నక్షత్రం:పూర్వాభాద్ర రా8.50
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం:వ్యతీపాతం తె3.18
కరణం : గరజి ఉ9.15
తదుపరి వణిజ రా9.24
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 6.31
సూర్యాస్తమయం : 5.28
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం:ఉ10.30-.12.00
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మ12.21 - 1.05 & మ2.33 - 3.16
అమృతకాలం:
మ12.32 - 2.02
శుభమస్తు


పంచాంగం డిసెంబర్ 24, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 24, 2017
ఆదివారం (భానువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : షష్ఠి రా9.07
తదుపరి సప్తమి
నక్షత్రం :శతభిషం రా7.58
తదుపరి పూర్వాభాద్ర
యోగం :సిద్ధి తె4.25
కరణం : కౌలవ ఉ8.38 తదుపరి తైతుల
రా9.07
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి :కుంభం
సూర్యోదయం : 6.31
సూర్యాస్తమయం :5.28
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండం :మ12.00-1.30
వర్జ్యం : రా2.35 - 4.15
దుర్ముహూర్తం:సా4.00-4.44
అమృతకాలం : మ12.19 - 2.01 

శుభమస్తు

Wednesday 20 December 2017

పంచాంగం డిసెంబర్ 21, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 21, 2017
గురువారం(బృహస్పతివాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : తదియ సా5.13
తదుపరి చతుర్థి/చవితి
నక్షత్రం :ఉత్తరాషాడ మ2.31 తదుపరి శ్రవణం
యోగం : వ్యాఘాతం తె5.12
కరణం :గరజి సా5.13
తదుపరి వణిజ ఉ6.02
సూర్యరాశి :ధనుస్సు
చంద్రరాశి : ధనుస్సు
సూర్యోదయం : 6.29
సూర్యాస్తమయం : 5.27
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండం:ఉ6.00 - 7.30
వర్జ్యం : సా6.53 - 8.37
దుర్ముహూర్తం : ఉ10.08 - 10.52 & మ2.31 - 3.15
అమృతకాలం : ఉ7.28 -9.14 & తె5.21నుండి
శుభమస్తు

Tuesday 19 December 2017

పంచాంగం డిసెంబర్ 20, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 20, 2017
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : విదియ మ3.14
తదుపరి తదియ
నక్షత్రం:పూర్వాషాడ మ12.04
తదుపరి ఉత్తరాషాడ
యోగం :ధృవం తె4.54
కరణం : కౌలువ మ3.14
తదుపరి *తైతుల* రా4.13
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : ధనుస్సు
సూర్యోదయం :6.28
సూర్యాస్తమయం :5.26
రాహుకాలం:మ12.00-1.30
యమగండం:ఉ7.30-9.00
వర్జ్యం : రా8.52 - 10.38
దుర్ముహూర్తం : ఉ11.35 - 12.18
అమృతకాలం:ఉ6.44 - 8.31
శుభమస్తు🙏🏻

తెలుగు మహాసభలు డిసెంబర్ 2017 చిత్రమాలిక

 రవీంద్రభారతి లో






















ఎల్.బి.స్టేడియం లో

l