Tuesday 19 December 2017

పంచాంగం డిసెంబర్ 19, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 19, 2017
మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : పాడ్యమి మ1.04
తదుపరి విదియ
నక్షత్రం : మూల ఉ9.27 తదుపరి పూర్వాషాడ
యోగం : వృద్ధి తె4.29
కరణం : బవ మ1.04 తదుపరి బాలువ రా2.09
సూర్యరాశి :ధనుస్సు
చంద్రరాశి :ధనుస్సు
సూర్యోదయం :6.28
సూర్యాస్తమయం : 5.26
రాహుకాలం:మ3.00- 4.30
యమగండం:ఉ9.00- 10.30
వర్జ్యం : ఉ7.40 - 9.27 & రా8.05 - 9.52
దుర్ముహూర్తం : ఉ8.39 - 9.23 & రా10.38 - 11.30
అమృతకాలం : లేదు
శుభమస్తు

No comments:

Post a Comment