Sunday 17 December 2017

పంచాంగం డిసెంబర్ 18, 2017


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 18, 2017
సోమవారం (ఇందువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
బహుళ పక్షం
తిధి :అమావాస్య ఉ10.58  తదుపరి పుష్య శుద్ధ పాడ్యమి
నక్షత్రం : జ్యేష్ఠ ఉ6.50 తదుపరి మూల
యోగం : గండం తె3.56
కరణం :నాగవ ఉ10.58
తదుపరి కింస్తుఘ్నం రా12.00
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : ధనుస్సు
సూర్యోదయం : 6.27
సూర్యాస్తమయం : 5.25
రాహుకాలం :ఉ7.30-9.00
యమగండం :ఉ10.12-
12.00
వర్జ్యం : మ3.42 - 5.28
దుర్ముహూర్తం : మ12.17- 1.01 & మ2.29 - 3.13
అమృతకాలం:రా2.20-4.06
శుభమస్తు

No comments:

Post a Comment