Sunday 3 December 2017

పంచాంగం డిసెంబర్ 4, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 4, 2017
సోమవారం (ఇందువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
బహుళ పక్షం
తిధి :పాడ్యమి రా7.56 తదుపరి విదియ
నక్షత్రం : రోహిణి ఉ8.32
తదుపరి మృగశిర
యోగం : సిద్ధం ఉ7.00
తదుపరి *సాధ్యం* తె3.52
కరణం : బాలువ ఉ9.03
తదుపరి కౌలువ రా7.56
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి :వృషభం
సూర్యోదయం :6.19
సూర్యాస్తమయం :5.20
రాహుకాలం : ఉ7.30 - 9.00
యమగండం : ఉ10.30 - 12.00
వర్జ్యం : మ1.46 - 3.15
దుర్ముహూర్తం :మ12.11 - 12.55 & మ2.23 - 3.08
అమృతకాలం:ఉ7.00వరకు & రా10.44 - 12.14
శుభమస్తు🙏🏻

No comments:

Post a Comment