Friday 15 December 2017

పంచాంగం డిసెంబర్ 16, 2017


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 16, 2017
శనివారం (స్థిరవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
బహుళ పక్షం
తిధి : త్రయోదశి ఉ7.13  తదుపరి చతుర్ధశి
నక్షత్రం :అనూరాధ తె4.30
యోగం : ధృతి తె3.10
కరణం : వణిజ ఉ7.13  తదుపరి భద్ర/విష్ఠి రా8.03
సూర్యరాశి :వృశ్చికం
చంద్రరాశి :వృశ్చికం
సూర్యోదయం : 6.26
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : ఉ9.00 - 10.30
యమగండం:మ1.30 - 3.00
వర్జ్యం :. ఉ6.47 - 8.32
దుర్ముహూర్తం:ఉ5.25-7.01
అమృతకాలం:సా5.12-6.56
మాస శివరాత్రి
శని త్రయోదశి
ధనుర్మాస ప్రారంభం
శుభమస్తు

No comments:

Post a Comment