Thursday 14 December 2017

పంచాంగం డిసెంబర్ 15, 2017


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 15, 2017
శుక్రవారం(భృగువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
బహుళ పక్షం
తిధి :త్రయోదశి పూర్తి
నక్షత్రం :విశాఖ రా2.28
యోగం : సుకర్మ తె3.07
కరణం : గరజి సా6.40
తదుపరి వణిజ
సూర్యరాశి :వృశ్చికం
చంద్రరాశి : తుల
సూర్యోదయం : 6.25
సూర్యాస్తమయం :5.24
రాహుకాలం:ఉ10.30-12.00
యమగండం:మ3.00-4.30
వర్జ్యం : ఉ6.49 - 8.31
దుర్ముహూర్తం : ఉ8.37 - 9.21 & మ12.16 - 1.00
అమృతకాలం:సా5.04-6.46
శుభమస్తు

No comments:

Post a Comment