Friday 26 February 2021

పంచాంగం • శుక్రవారం, ఫిబ్రవరి 27, 2021

 




  1. విక్రం సంవత్సరం ప్రమాది 2077, మాఘము 16
  2. ఇండియన్ సివిల్ క్యాలెండర్ 1942, ఫాల్గుణము 8
  3. పుర్నిమంతా - 2077, మాఘము 30
  4. అమాంత - 2077, మాఘము 16
తిథి
  1. శుక్లపక్షం పూర్ణిమ   - Feb 26 03:50 PM – Feb 27 01:47 PM
  2. బహుళపక్షం పాడ్యమి   - Feb 27 01:47 PM – Feb 28 11:19 AM
నక్షత్రం
  1. మఖ - Feb 26 12:35 PM – Feb 27 11:18 AM
  2. పూర్వ ఫల్గుణి - Feb 27 11:18 AM – Feb 28 09:35 AM
కరణం
  1. బవ - Feb 27 02:52 AM – Feb 27 01:47 PM
  2. భాలవ - Feb 27 01:47 PM – Feb 28 12:35 AM
  3. కౌలవ - Feb 28 12:35 AM – Feb 28 11:19 AM
యోగం
  1. సుకర్మము - Feb 26 10:35 PM – Feb 27 07:37 PM
  2. ధృతి - Feb 27 07:37 PM – Feb 28 04:21 PM
వారపు రోజు
  1. శనివారము
Festivals & Vrats
  1. మాఘపూర్ణిమ
  2. పౌర్ణమి
  3. పౌర్ణమి వ్రతం
  4. శ్రీ సత్యనారాయణ పూజ
  5. సింధుస్నానం
సూర్య, చంద్రుడు సమయం
  1. సూర్యోదయము - 6:39 AM
  2. సూర్యాస్తమానము 6:18 PM
  3. చంద్రోదయం - Feb 27 6:31 PM
  4. చంద్రాస్తమయం - Feb 28 7:23 AM
అననుకూలమైన సమయం
  1. రాహు - 9:34 AM – 11:01 AM
  2. యమగండం - 1:56 PM – 3:23 PM
  3. గుళికా - 6:39 AM – 8:06 AM
  4. దుర్ముహూర్తం - 08:12 AM – 08:59 AM
  5. వర్జ్యం - 06:44 PM – 08:13 PM
శుభ సమయం
  1. అభిజిత్ ముహుర్తాలు - 12:05 PM – 12:52 PM
  2. అమృతకాలము - 09:01 AM – 10:32 AM, 03:38 AM – 05:07 AM
  3. బ్రహ్మ ముహూర్తం 05:03 AM – 05:51 AM
అనందడి యోగం
  1. padma Upto - Feb 27 11:18 AM
  2. lumbaka
సూర్య రాశి
  1. Sun in Kumbha (Aquarius)
జన్మ రాశి
  1. Moon travels through Simha (Leo)
చాంద్రమాసం
  1. అమాంత - మాఘము
  2. పుర్నిమంతా - మాఘము
  3. శక సంవత్సరం (జాతీయ క్యాలెండర్) ఫాల్గుణము 8, 1942
  4. Vedic Ritu - Shishir (Winter)
  5. Drik Ritu - Vasant (Spring)
  6. Shaiva Dharma Ritu - Moksha

Chandrashtama
  1. 1. Uttara Ashadha Last 3 padam, Shravana , Dhanishta First 2 padam
Gandamool Nakshatra
  1. 1. Feb 26 12:35 PM – Feb 27 11:18 AM (Magha)
ఇతర వివరాలు
  1. అగ్నివాసము భూమి
  2. Chandra Vasa - తూర్పు
  3. దిశ శూలం East
  4. Rahukala Vasa - తూర్పు
  1. సర్వేజనా సుఖినిభావంతు

    శుభమస్తు.

    వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    follow us :
    plz like , share , follow and subscribe

    facebook page

    Printerest

    Twitter

    Instagram

    Blog


    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

    శ్రీ విధాత పీఠం
    Ph. no: 9666602371

ఫీబ్రవరి 27, 2021 రాశిఫలాలు:




మేషం: శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి,వ్యాపారాలలో ఉత్సాహం. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. 

మిథునం: కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం: పనులలో కొంత అనుకూలత. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి  సంతృప్తికరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధన వ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.

ధనుస్సు: రుణాలు చేస్తారు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. కళాకారులకు కొన్ని చిక్కులు.

మకరం: కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది.

కుంభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.  కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

మీనం: కుటుంబంలో చికాకులు. అనుకోని సంఘటనలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణాలు ఉంటాయి. దైవచింతన. 


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


Saturday 20 February 2021

ఫిబ్రవరి 21 , 2021 పంచాంగం:

 



Panchang February 21, 2021

Sunrise6:43 AM
Sunset6:16 PM
Moonrise12:54 PM
Moonset2:24 AM
AyanaUttarayan
Drik RituVasant (Spring) 
 
  1. Vikram Samvat - Pramadicha 2077, Magha 10
  2. Indian Civil Calendar - 1942, Phalguna 2
  3. Purnimanta Month - 2077, Magha 24
  4. Amanta Month - 2077, Magha 10
Tithi
  1. Sukla Paksha Navami   - Feb 20 01:32 PM – Feb 21 03:42 PM
  2. Sukla Paksha Dasami   - Feb 21 03:42 PM – Feb 22 05:16 PM
Nakshatra
  1. Rohini - Feb 20 05:57 AM – Feb 21 08:43 AM
  2. Mrigashirsha - Feb 21 08:43 AM – Feb 22 10:58 AM
Karana
  1. Kaulava - Feb 21 02:41 AM – Feb 21 03:42 PM
  2. Taitila - Feb 21 03:42 PM – Feb 22 04:34 AM
  3. Garija - Feb 22 04:34 AM – Feb 22 05:16 PM
Yoga
  1. Vishkambha - Feb 21 05:15 AM – Feb 22 05:34 AM
  2. Prithi - Feb 22 05:34 AM – Feb 23 05:23 AM
Vara
  1. Raviwar (Sunday)
Sun & Moon Timing
  1. Sunrise - 6:43 AM
  2. Sunset - 6:16 PM
  3. Moonrise - Feb 21 12:54 PM
  4. Moonset - Feb 22 2:24 AM
Inauspicious Period
  1. Rahu - 4:49 PM – 6:16 PM
  2. Yamaganda - 12:29 PM – 1:56 PM
  3. Gulika - 3:23 PM – 4:49 PM
  4. Dur Muhurat - 04:43 PM – 05:29 PM
  5. Varjyam - 02:50 PM – 04:35 PM
Auspicious Period
  1. Abhijit Muhurat - 12:06 PM – 12:52 PM
  2. Amrit Kaal - 01:20 AM – 03:05 AM
  3. Brahma Muhuratham - 05:06 AM – 05:54 AM
Anandadi Yoga
  1. Dhyatri Upto - Feb 21 08:43 AM
  2. Soumya
Soorya Rasi
  1. Sun in Kumbha (Aquarius)
Chandra Rasi
  1. Moon travels through Vrishabha rashi upto February 21, 09:55 PM before entering Mithuna rashi
Lunar Month
  1. Amanta - Magha
  2. Purnimanta - Magha
  3. Saka Year (National Calendar) - Phalguna 2, 1942
  4. Vedic Ritu - Shishir (Winter)
  5. Drik Ritu - Vasant (Spring)
  6. Shaiva Dharma Ritu - Moksha
Tamil Yoga
  1. Siddha upto Feb 21 08:43 AM, Siddha
Chandrashtama
  1. 1. Chitra Last 2 padam, Swati , Vishaka First 3 padam
Others
  1. Agnivasa - Prithvi (Earth)
  2. Chandra Vasa - South upto 09:55 PM West
  3. Disha Shool - West
  4. Rahukala Vasa - North

ఫిబ్రవరి 21, 2021 రాశిఫలాలు:

 



మేషం: బంధువర్గంతో అనుకోని వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: బంధువులతో సఖ్యత. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. .

మిథునం: మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. పనులలో జాప్యం. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు.

కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

సింహం: నూతన వ్యక్తులతో పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

కన్య: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం. ఆకస్మిక ప్రయాణాలు.

తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు. సోదరులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ముఖ్య నిర్ణయాలు.

ధనుస్సు: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

మకరం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. 

కుంభం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మీనం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి సహాయం. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371