Friday, 19 February 2021

ఫిబ్రవరి 20 , 2021 రాశిఫలాలు:

 



మేషం: శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. భూములు, వాహనాలు కొంటారు.

మిథునం: పనులలో జాప్యం. నిర్ణయాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం.

కర్కాటకం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. కుటుంబంలో అనుకూలత.

సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు.

కన్య: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం.

తుల: వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగమార్పులు.

వృశ్చికం: కొన్ని బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి అవకాశాలు.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. దైవదర్శనాలు.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఉద్యోగులకు చికాకులు.

మీనం: కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు రాగలవు.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment