Saturday, 6 February 2021

శని సర్వానుగ్రహ ప్రదాత

 


శనిని పాపగ్రహంగా భావిస్తారు,
చాలామంది శనిపేరు వింటేనే అరిష్టం
అని ఆయన విగ్రహాన్ని తాకడం
కూడా దోషమని భావిస్తారు,
వాస్తవానికి శనిదేవుడు నాయాధికారి,
ఎవరినీ అకారణంగా భాధించడు,
మానవుల పాపకర్మలను అనుసరించి, వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు, ధానధర్మాలతో సత్యం అహింసలను ఆచరిస్తూ
పవిత్రంగా జీవించే వారికి ఎటువంటి
ఆపద వాటిల్లకుండా కాపాడతాడు,
సకల శుభాలను ఐశ్వర్యాన్ని,
అదృష్టాన్ని కలగజేసేది శనిదేవుడే,
లౌకిక భౌతిక సుఖాల పట్ల
సంపదల పట్ల వైరాగ్యం కలిగించి
భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు,
భయంతో కాకుండా భక్తితో ఆయనను వేడుకుంటే సకల శుభాలూ కలుగుతాయి,
శని వివిధ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వాన్ని, వృద్ధిని, కలగచేస్తాడు,
ఇంకొంచెం లోతుగా విశ్లేసిస్తే
సకల శుభగ్రహం అని గురుని పిలుస్తారు,
చూపుడు వేలిని గురునికి
సంబంధించిన. వేలు అంటారు,
ఆ వేలు ఇతరులను బెదిరించడం
తప్పులను ఎత్తిచూపడం చేస్తుంది,
చిక్కులు కొనితెస్తుంది,
జపమాల తిప్పడానికి కానీ,
బొట్టు పెట్టుకోవడానికి కానీ,
ఆ వేలు పనికిరాదు,
శనివేలు అనిపిలిచే మధ్యవేలు
అన్నింటికీ పనికి వస్తుంది, అలాగే శుభగ్రహాలైన బుధ, గురు, శుక్రులు,
సంపద, చదువు భోగం ప్రసాదిస్తాయి,
ఇవి లౌకిక గుణాలు మనిషికి ఆహంకారం
మత్తు దర్పం గర్వం కలిగివస్తాయి,
శనైశ్చరుడు భక్తి జ్ఞానవైరగ్యాలు కలగజేస్తాడు,
సంచిత మానవులను పరిశుద్ధులను చేస్తాడు,
మోక్ష ప్రాప్తికి అర్హులను చేస్తాడు .....


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment