Sunday 7 February 2021

జనవరి 8 , 2021 రాశిఫలాలు:

 




మేషం: పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. బంధువుల నుంచి ముఖ్య సందేశం. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

సింహం:  బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు.  ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. విలువైన సమాచారం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన పదవులు దక్కుతాయి.

తుల: ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి సహాయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఇంటాబయటా నిరుత్సాహం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: కొత్త మిత్రుల పరిచయం. ఆకస్మిక ధనలబ్ధి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి..

మీనం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. కొన్ని పనులు మందగిస్తాయి. శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో పనిభారం.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment