Friday 5 February 2021

ఫిబ్రవరి 6 , 2021 రాశిఫలాలు:

 


మేషం: ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్యసమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వృషభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ధనప్రాప్తి. సమాజంలో విశేష గౌరవం. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. విచిత్ర సంఘటనలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ప్రయాణాలలో మార్పులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడనక సాగుతాయి.

తుల: ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక లాభాలు. కొత్తమిత్రుల పరిచయం. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు న త్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

మకరం: ఆకస్మిక ధనలబ్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment