Sunday 23 August 2020

24-08-2020 సోమవారం నేటి రాశిఫలాలు :


మేషం:
కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని పనులు నిదానిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
వృషభం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పరపతి పెరుగుతుంది. విద్యావకాశాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత పురోగతి. ఆలయ దర్శనాలు.
మిథునం:
రుణబాధలు తొలగే సూచనలు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థుల యత్నాలలో పురోగతి.
కర్కాటకం:
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
సింహం:
కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ధనవ్యయం.విద్యార్థులకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. కొన్ని పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.
కన్య:
ఆర్థిక ఇబ్బందులు కొంత తీరతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
తుల:
ఆకస్మిక ధనలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు ఊహించని అవకాశాలు.
వృశ్చికం:
పనులు నిదానిస్తాయి. ఉద్యోగ యత్నాలు కొంత ఫలిస్తాయి. దూరప్రయాణాలు. ధనానికి ఇబ్బంది ఉండదు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఉత్సాహవంతంగానే ఉంటుంది.
ధనుస్సు:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మకరం:
మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు సన్మానాలు.
కుంభం:
పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా పెత్తనం చెలాయిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం:
ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు.

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment