Wednesday 12 August 2020

పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు. నేటి యోగ క్షేమం :

 




కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృత౦ నష్ట౦చ లభ్యతే||

ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి.. ఇలా 41 దినములు చేయాలి ..అలా చేయడం వలన  పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువులు లేదా వ్యక్తులు తిరిగి పొందుతారు.


సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment