Monday 17 August 2020

అప్పుల తీరడానికి నేడు చెయ్యవలిసిన యోగక్షేమం :


అప్పులు తీరడానికి మంగళవారం అమావాస్య వచ్చిన రోజు శ్రీమహాలక్ష్మికి అవుపాలతో పరమాన్నం వండి అరిటాకులో నివేదించండి. బిల్వ పత్రం సమర్పించండి.  శ్రీసూక్తం  మరియు పురుష సూక్తం ఒక శ్లోకం తర్వాత ఒకటిగా(శ్రీనివాస విద్య) పటించి  ఎవరైనా ముతైదువుకి ఎరుపు  జాకెట్ బట్ట,శననగలు బెల్లం తో  తాంబూలం ఇవ్వండి.అవకాశం ఉన్నవాళ్ళు మారేడు చెట్టుకింద కూర్చుని పటించండి.


శ్రీనివాస విద్య చేయాలనుకునే వాళ్ళు వివరాలకి సంప్రదించండి.

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment