Tuesday, 18 August 2020

మనం ఇప్పుడు కలియుగంలో వున్నాం కదా! ఇది ఎన్నవ మహాయాగంలోని కలియుగం. మనం చెప్పుకునే రామకృష్ణాద్యవతారాలు ఎప్పటివి? అలాంటి అవతారాలు మళ్ళీమళ్ళీ వస్తునే వుంటాయా?

 



మనం వివాహాది సమయాలలో చెప్పుకునే మహాసంకల్పంలో ఆ వివరాలు కొన్ని వున్నాయి. ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం. ఇ ప్పుడు మనం చదువుతున్న రామాయణ భాగవతాదులలో కనిపించే శ్రీరామ, శ్రీకృష్ణులు కూడా ఈ మహాయుగానికి చెందినవారే. ఇలాంటి అవతారాలు మళ్ళీమళ్ళీ ఆవృతమవుతూనే వుంటాయని అనేక పురాణాలలోను, యోగావాసిష్ఠాది గ్రంథాలలో కూడా స్పష్టంగా వుంది. అన్ని మహాయుగాలలోనూ, అన్ని అవతారాలు పునరావృత్తం కాకపోయినా అన్ని కల్పాలలోనూ అవి పునరావృత్తం అవటం ఖాయమని, వారి చరిత్రలలోను స్వల్పభేదాలు వుంటాయనీ, అందుకనే పురాణాలలో ఆయా అవతారాలను గురించిన భిన్నకథనాలు కనిపిస్తూ వుంటాయని, పురాణ పరిశోధకులు నిశ్చయించి చెబుతున్నారు.



సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment