Friday 21 August 2020

21-08-2020 శుక్రవారం నేటి పంచాంగం :


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
భాద్రపద మాసం
శుక్ల పక్షం,
తిధి:తదియ రా2.22 తదుపరి చవితి,
నక్షత్రం:ఉత్తర రా1.31 తదుపరి హస్త,
యోగం:సిద్ధం సా6.27 తదుపరి సాధ్యం,
కరణం:తైతుల మ3.29 తదుపరి గరజి రా2.22 ఆ తదుపరి వణిజ,
వర్జ్యం :ఉ9.42 - 11.12,
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.07 & మ12.28 - 1.18,
అమృతకాలం :సా6.44 - 8.15,
రాహుకాలం: ఉ10.30 - 12.00,
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30,
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: కన్య,
సూర్యోదయం:5.47|
సూర్యాస్తమయం:6.20

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment