Friday 21 August 2020

21-08-2020 శుక్రవారం నేటి రాశిఫలాలు :

 


మేషం:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఊహించని విధంగా ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి.
వృషభం:
దనలాభం. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మిథునం:
వివాదాలు పరిష్కారం. బంధువుల నుంచి కీలక సందేశం. ఆలయాలు సందర్శిస్తారు. అనుకున్న పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యం.
కర్కాటకం: పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. «దనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలం.
సింహం:
మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కన్య:
పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
తుల:
పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
వృశ్చికం:
చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తుల ఒప్పందాలు. వ్యవహారాల్లో విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
ధనుస్సు:
రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం:
ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యం.
మీనం:
కొత్త విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment