Saturday 15 August 2020

16-08-2020 ఆదివారం నేటి పంచాంగం :


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు
,శ్రావణ మాసం
బహుళ పక్షం,
తిధి :ద్వాదశి ఉ11.03తదుపరి త్రయోదశి,
నక్షత్రం :పునర్వసు తె5.41 తదుపరి పుష్యమి
యోగం :వజ్రం ఉ7.20 తదుపరి సిద్ధి,
కరణం:తైతుల ఉ11.03 తదుపరి గరజి రా10.50 ఆ తదుపరి వణిజ
వర్జ్యం :సా5.29 - 7.06,
దుర్ముహూర్తం: సా4.42 - 5.32,
అమృతకాలం :లేదు,
రాహుకాలం :సా4.30 - 6.00,
యమగండం/కేతుకాలం:మ12.00 -1.30,
సూర్యరాశి: కర్కాటకం
,చంద్రరాశి: మిథునం,
సూర్యోదయం: 5.46
సూర్యాస్తమయం:6.23

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment