Saturday 15 August 2020

16-08-2020 ఆదివారం నేటి రాశి ఫలాలు :

 


మేషం:
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
వృషభం:
సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
మిథునం:
కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కర్కాటకం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
సింహం:
పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కన్య:
ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల:
కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల కలయిక. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృశ్చికం:
సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు:
నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.
మకరం:
కొత్త విషయాలు తెలుస్తాయి. పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.
కుంభం:
పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మీనం:
సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment