Tuesday 25 August 2020

నేటి పంచాంగం : ఆగష్టు 26, 2020, బుధవారం

 



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

ఆగష్టు 26, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిధి:అష్టమి మ2.35 తదుపరి నవమి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం :అనూరాధ సా5.42 తదుపరి జ్యేష్ఠ
యోగం:వైధృతి రా12.41 తదుపరి విష్కంభం
కరణం:బవ మ2.35 తదుపరి బాలువ రా1.37 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం:రా11.02 - 12.33
దుర్ముహూర్తం :ఉ11.37 - 12.27
అమృతకాలం :ఉ7.53 - 9.24
రాహుకాలం :మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:సింహం | చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.48 |
సూర్యాస్తమయం:6.17
దూర్వాష్టమీ వ్రతం

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment