Sunday 23 August 2020

24-08-2020 సోమవారం నేటి పంచాంగం :

 


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు,
భాద్రపద మాసం
శుక్ల పక్షం,
తిధి:షష్ఠి రా7.04 తదుపరి సప్తమి,
నక్షత్రం:స్వాతి రా8.35 తదుపరి విశాఖ,
యోగం:శుక్లం ఉ9.17 తదుపరి బ్రహ్మం,
కరణం :కౌలువ ఉ8.18 తదుపరి తైతుల రా7.04 ఆ తదుపరి గరజి తె5.55,
వర్జ్యం :రా1.49 - 3.19
దుర్ముహూర్తo:మ12.27 - 1.17 & మ2.57 - 3.47,
అమృతకాలం :మ12.23 - 1.53,
రాహుకాలం : ఉ7.30 - 9.00,
యమగండం/కేతుకాలం:ఉ10.30-12.00,
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: తుల
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.18,

ఈరోజు విశేషం: సూర్య షష్ఠి పాపహర షష్ఠి

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371


No comments:

Post a Comment