Tuesday 11 August 2020

12-08-2020 బుధవారం నేటి పంచాంగం :


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు
,శ్రావణ మాసం
బహుళ పక్షం,
తిధి :అష్టమి ఉ7.58 తదుపరి నవమి
నక్షత్రం :కృత్తిక రా1.16 తదుపరి రోహిణి,
యోగం:వృద్ధి ఉ8.40 తదుపరి ధృవం,
కరణం:కౌలువ ఉ7.58 తదుపరి తైతుల రా8.41 ఆ తదుపరి గరజి,
వర్జ్యం :మ12.10 - 1.55
దుర్ముహూర్తం :ఉ11.39 - 12.30,
అమృతకాలం :రా10.39 - 12.23*
రాహుకాలం : మ12.00 - 1.30,
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:కర్కాటకం,
చంద్రరాశి: వృషభం,
సూర్యోదయం:5.45,
సూర్యాస్తమయం:6.25,

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment