Monday 17 August 2020

18-08-2020 మంగళవారం నేటి పంచాంగం :

 




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
శ్రావణ మాసం
బహుళ పక్షం,
తిధి:చతుర్థశి ఉ9.42 తదుపరి అమావాస్య ,
నక్షత్రం:ఆశ్లేష తె5.02 తదుపరి మఖ,యోగం:వరీయాన్ రా2.12 తదుపరి పరిఘము
కరణం:శకుని ఉ9.42తదుపరి చతుష్పాత్ రా9.02 ఆ తదుపరి నాగవ
వర్జ్యం:సా6.05 - 7.39,
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.07 & రా10.55 - 11.40
అమృతకాలం:తె 3.28 - 5.02,
రాహుకాలం :మ3.00 - 4.30,
యమగండం/కేతుకాలం:ఉ9.00 -10.30,
సూర్యరాశి:సింహం| చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.46,సూర్యాస్తమయం:6.23

ఈ రోజు విశేషం : పొలాల అమావాస్య

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment