Sunday 16 August 2020

17 ఆగష్టు, 2020 నేటి పంచాంగం:


 ఓం శ్రీ గురుభ్యోనమః....


శ్రీ శార్వరి నామ సంవత్సరం...
దక్షిణాయణం...
వర్ష ఋతువు....
శ్రావణ మాసం....
బహుళ పక్షం....
తిధి: త్రయోదశి ఉ:10.37 తదుపరి చతుర్థశి
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:పుష్యమి తె:5.34 తదుపరి ఆశ్లేష
యోగం:సిద్ధి ఉ:5.57తదుపరి వ్యతీపాతం తె:4.15
కరణం:వణిజ ఉ:10.37తదుపరి భద్ర/విష్ఠి రా:10.09
ఆ తదుపరి శకుని
వర్జ్యం :మ:1.38 - 3.14 వరకు
దుర్ముహూర్తం:మ:12.29 - 1.19 & మ:3.00 - 3.50
అమృతకాలం :రా:11.12 - 12.47 వరకు
రాహుకాలం:ఉ:7.30 - 9.00 వరకు
యమగండం/కేతుకాలం:మ:10.30-12.00 వరకు
సూర్యరాశి:సింహం ఉ:9.31 నుండి
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం. :5.46
సూర్యాస్తమయం:6.23

నేటి విశేషం: మాస శివరాత్రి సింహ సంక్రాంతి

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.



శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment