Thursday 13 August 2020

14-08-2020 శుక్రవారం : అష్ట ఐశ్వర్యములు దరిచేరుటకు నేటి యోగక్షేమం:

 


ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజు ఉసిరి చెట్టు మొదట ఆవునెయ్యితో తామర వత్తులతో దీపారాధన చేసి కనక ధారా స్త్రోతం పారాయణం చేసి ,గో సేవ చేసిన యెడల అనంత లక్ష్మి కటాక్షం కల్గును.

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment