Friday 21 August 2020

22-08-2020 శనివారం నేటి రాశిఫలాలు :

 


మేషం:
దైవ చింతన , ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే. దూరప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
వృషభం:
నూతన పరిచయాలు. సంఘం లో ఆదరణ. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.దైవ చింతన ,ఆలయ దర్శనాలు.
మిథునం:
దైవ చింతన ,ఆలయ దర్శనాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
కర్కాటకం:
శ్రమ తప్ప ఫలితం కనిపించదు.ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు ఒత్తిళ్లు. స్థిరాసి లావాదేవీలు నిరాశ పరుస్తాయి. దైవ చింతన ,ఆలయ దర్శనాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
సింహం:
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. దైవ చింతన ,ఆలయ దర్శనాలు.ఆలోచనలు కలసిరావు. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.
కన్య:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజకుంటాయి.దైవ చింతన ,ఆలయ దర్శనాలు.
తుల:
ఎంత శ్రమ పడ్డా ఫలితం స్వల్పమే. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. దైవ చింతన ,ఆలయ దర్శనాలు.ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
వృశ్చికం:
సన్నిహితులతో సఖ్యత. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. దైవ చింతన ,ఆలయ దర్శనాలు.ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
ధనుస్సు:
మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిళ్లు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
మకరం:
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువులతో సఖ్యత. కొత్త వ్యక్తుల పరిచయం. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.దైవ చింతన ,ఆలయ దర్శనాలు.
కుంభం:
దైవ చింతన ,ఆలయ దర్శనాలు.చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విందువినోదాలు.
మీనం:
కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు,దైవ చింతన ,ఆలయ దర్శనాలు.

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment