Thursday 27 August 2020

27-08-2020 గురువారం నేటి పంచాంగం :



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
భాద్రపద మాసం
శుక్ల పక్షం,
తిధి:నవమి మ12.39 తదుపరి దశమి ,
నక్షత్రం:జ్యేష్ఠ సా4.35 తదుపరి మూల,
యోగం:విష్కంభం రా10.10తదుపరి ప్రీతి
కరణం:కౌలువ మ12.39 తదుపరి తైతుల రా11.49 ఆ తదుపరి గరజి
వర్జ్యం :రా12.18 - 1.51,
దుర్ముహూర్తం:ఉ9.57 - 10.47 & మ2.57 - 3.47
అమృతకాలం :ఉ8.11 - 9.42,
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30,
సూర్యరాశి:సింహం |
చంద్రరాశి: వృశ్చికం,
సూర్యోదయం:5.48,
సూర్యాస్తమయం:6.17,

ఈరోజు విశేషం : నంద నవమీ వ్రతం

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment