Sunday, 9 August 2020

10-08-2020 సోమవారం నేటి రాశిఫలాలు :

 



మేషం:
ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృషభం:
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
మిథునం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. సోదరుల కలయిక. ఆకస్మిక ధనలాభం. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు అ«ధిగమిస్తారు.
కర్కాటకం:
సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందును, కొన్ని వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.
సింహం:
మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కన్య:
ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
తుల:
కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. అనుకున్న పనుల్లో అవాంతరాలు. శ్రమ తప్పదు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
వృశ్చికం:
దీర్ఘకాలిక సమస్య తీరుతుంది. ఆస్తిలాభం. వ్యవహారాలలో పురోగతి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికర సమాచారం. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మకరం:
పనులలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి
కుంభం:
సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత. స్వల్ప అనారోగ్యం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
మీనం:
ఆకస్మిక దనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూలత.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment