Monday, 31 August 2020

ధర్మసందేహాలు - గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదా?

 




గర్భవతులు 7 వ నెల వచ్చిన తరువాత దేవాలయమునకు వెళ్ళకూడదు.  ఆమె ఆరోగ్య రీత్యా కూడా ఇది సరియైనది కాదు.  అందుకే పాన పూర్వీకులు గర్భవతులు దేవాలయ ప్రవేశము చేయకూడదని చెప్పినారు.  ముఖ్యముగా మూల నక్షత్రము, అనూరాధ నక్షత్రము, అశ్విని నక్షత్రము, జ్యేష్ట నక్షత్రము వారు 5 వ నెల నుండే దేవాలయ ప్రవేశము నిషిద్దము.

  

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment