ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు వాళ్ళ ఈ రోజు 1 1/4 kg గోధుమ పిండి తలచుట్టు 3 సార్లు సవ్య అపసవ్య దిశలలో దిగాడుచుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్షులకు లేక చెరువులో చేపలకు ఆహరం గా వేయుట ద్వార వాటి యొక్క ఆశిసులతో త్వరలోనే ఆరోగ్య వృద్ధి ప్రాప్తించును.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
శ్రీ విధాత పీఠం
ph: 96666౦2371
No comments:
Post a Comment