Thursday 27 August 2020

నిరుద్యోగ సమస్య తొలగి సిఘ్రమే ఉద్యోగం పొందుటకు నేటి యోగక్షేమం :

 



ఇష్ట దైవం ముందు బెల్లం తో చేసిన ప్రసాదాన్ని  నివేదించి  " ఓం శ్రీ రాజమాతంగై నమః " అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.ఉద్యోగ నిమిత్తం ఏదైనా దరఖాస్తు ఉన్నట్టయితే  అది లేదా ఆ ఉద్యోగం గురించిన వివరాలు రాసిన పేపర్ కాని భగవంతుని పాదాల వద్ద ఉంచి నమస్కరించండి.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment