Wednesday 12 August 2020

13-08-2020 గురువారం నేటి పంచాంగం :

 


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻


శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
శ్రావణ మాసం
బహుళ పక్షం,
తిధి:నవమి ఉ9.25 తదుపరి దశమి,
నక్షత్రం:రోహిణి తె3.05 తదుపరి మృగశిర,
యోగం:ధృవం ఉ8.52 తదుపరి వ్యాఘాతం,
కరణం:గరజి ఉ9.25 తదుపరి వణిజ రా9.56,ఆ తదుపరి
భద్ర/విష్ఠి,వర్జ్యం:సా6.28 - 8.11
దుర్ముహూర్తం:ఉ9.58 - 10.48 & మ3.01 - 3.52,
అమృతకాలం :రా11.38 - 1.21,
రాహుకాలం: మ1.30 - 3.00,
యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30,
సూర్యరాశి:కర్కాటకం,
చంద్రరాశి: వృషభం,
సూర్యోదయం:5.45 | సూర్యాస్తమయం:6.25


సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment