Saturday, 15 August 2020

ఎన్ని యజ్ఞాలు చేసిన పోనీ పాపాలు ఏవి?

 


పరుల ధనాన్ని చేజిక్కించుకున్నవారికి , పరాయివాని భార్యని ఆశించి పొందిన వానికి ,  ఇంటి యజమాని లేదా పెద్దలు లేనప్పుడు పిల్లలకి చెందాల్సిన ఆస్తిని  కాజేసినవారికి  శ్రద్దాదులు  పెట్టిన , ఎన్ని దానాలిచ్చిన వారి  పాపాలు నశించవు  .   ఆ పాపాలకి  శిక్ష  పైలోకాల్లోను , ఇక్కడ అనుభవించాల్సిందే.


సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371


No comments:

Post a Comment