Thursday 13 August 2020

14-08-2020 శుక్రవారం నేటి పంచాంగం :





ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
శ్రావణ మాసం
బహుళ పక్షం,
తిధి:దశమి ఉ10.29 తదుపరి ఏకాదశి,
నక్షత్రం:మృగశిర తె4.27 తదుపరి ఆర్ద్ర,
యోగం :వ్యాఘాతం ఉ8.46 తదుపరి హర్షణము
కరణం:భద్ర/విష్ఠిఉ10.29 తదుపరి బవ రా10.45 ఆ తదుపరి బాలువ
వర్జ్యం :ఉ9.00 - 10.42,
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.08 & మ12.30 - 1.20
అమృతకాలం :రా7.09 - 8.50,
రాహుకాలం : ఉ10.30 - 12.00,
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30,
సూర్యరాశి:కర్కాటకం |
చంద్రరాశి: వృషభం,
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం: 6.24


సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment