Monday 31 August 2020

ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను ,జంటగా వుండే బాతు బొమ్మలను బెడ్ రూమ్‌లో పెడితే?

 





• ఫెంగ్‌షుయ్ ఏనుగు ద్వారా సంతానలేమిని పోగొట్టుకోవచ్చు
• ఆఫీసుల్లో ఏనుగు బొమ్మను పెడితే పని చురుగ్గా నడుస్తుంది.
• ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ అదృష్టాన్నిస్తుంది.
• ఫెంగ్ షుయ్ ఏనుగు ఇంట్లో ఉంటే పిల్లలు విద్యలో ముందుంటారు.
ఇంకా ఒకే ఒక్క ఫెంగ్ షుయ్ బొమ్మ కాదు.. జంటగా ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను బెడ్ రూమ్‌లో పెడితే భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది.
దంపతుల మధ్య ప్రేమబంధం పటిష్టంగా ఉంటుంది. ఇంకా పడక గదిలో జంటగా వుండే బాతు బొమ్మలను ఉంచితే భార్యాభర్తలు విబేధాలు లేకుండా సుఖంగా జీవితం గడుపుతారని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటారు.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371



No comments:

Post a Comment