Friday 21 August 2020

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు

 




భగవత్ బంధువులందరికి శ్రీ విధాత పీఠం

  తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు.


వినాయక విగ్రహాల పంపిణిలో సహకరించిన సహ్రుదయులందరికి  న మనఃపూర్వక శుభాశీశ్శులు.ఈసారి కరోన కారణంగా  మరియు సమయాభావం వలన  అనుకున్నంత విగ్రహాలు పంపిణి చేయలేకపోయినందుకు చింతిస్తున్నాము. వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ విగ్రహాలు పంపిణి చేసేలా ప్రయత్నిద్దాము.


సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371


No comments:

Post a Comment