ఆర్దికంగా. ఇబ్బందులు పడుతున్నవారికి ఆర్ధికంగా ఏదన్నా ఆసరా దొరికితే తప్ప వారు కోలుకోలేరు. ఆర్ధికంగా ఆకస్మిక అభివృద్ది కోసం గురువారం మొదలు పెట్టి నవగ్రహాలలో గురువు దగ్గర పసుపురంగు పువ్వు, బెల్లం ముక్క వుంచి 16 రోజులు 16 చొప్పున ప్రదక్షణలు చేయాలి . చివరి రోజు నానపెట్టిన శనగలతో గుగ్గిళ్ళ ప్రసాదం చేసి నివేదించి అందరికి పంచి మీరు కూడా స్వీకరించాలి .
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
AKAANKKSHA YEDHUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
ph: 96666౦2371
No comments:
Post a Comment