Monday 10 August 2020

11-08-2020 మంగళవారం నేటి రాశిఫలాలు :


మేషం:
శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
వృషభం:
సన్ని తులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.
మిథునం:
వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు. దైవదర్శనాలు.– సింహంభట్ల సుబ్బారావు
కర్కాటకం:
దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఇంట్లో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
సింహం:
కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కన్య:
సన్నిహితులతో తగాదాలు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
తుల:
శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో విజయం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృశ్చికం:
పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు:
ఆకస్మిక నిర్ణయాలు. దూరప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
మకరం:
మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కుంభం:
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి.
మీనం:
పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.


సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment