Sunday 9 August 2020

10-08-2020 సోమవారం సంతాన యోగం కొరకు నేటి యోగక్షేమం :

 




ఎవరైతే సంతాన ప్రాప్తి కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు నేడు సూర్యోదయం పిదప స్వచమైన ఆవుపాలను ఉత్తర దిశ గుండా సేకరించి ఆ పాలతో ఉత్తర దిశగా ఉన్న మారేడు దళం ఉత్తర దిశగా సేకరించి వాటిని పార్వతి పరమేశ్వరుల కాచిన పాలలో ఆ దళములు వేసి స్వామివారికి నివేదన గ సమర్పించి గర్భ రక్షంభిక స్త్రోత్రం పారాయణం చేసుకొని పూజ ముగిసిన పిదప ఆ పాలను స్త్రీ ( ని సంతురాలు అయిన స్త్రీ ) కి ఇచ్చిన యెడల సిఘ్రమే సంతాన యోగం లభించును.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment