Tuesday 25 August 2020

25-08-2020 మంగళవారం నేటి పంచాంగం :

 



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
భాద్రపద మాసం
శుక్ల పక్షం,
తిధి:సప్తమి సా4.47 తదుపరి అష్టమి,
నక్షత్రం:విశాఖ రా7.05 తదుపరి అనూరాధ,
యోగం:బ్రహ్మం ఉ6.19 తదుపరి ఐంద్రం తె3.25,
కరణం:వణిజ సా4.47 తదుపరి భద్ర/విష్ఠి రా3.41 ఆ తదుపరి బవ,
వర్జ్యం :రా10.51 - 12.21,
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.07 &రా10.53 - 11.39,
అమృతకాలం :ఉ10.50 - 12.20,
రాహుకాలం :మ3.00 - 4.30,
యమగండం/కేతుకాలం:ఉ9.00- 10.30,
సూర్యరాశి:సింహం |
చంద్రరాశి:తుల,
సూర్యోదయం:5.48 |
సూర్యాస్తమయం:6.17,

ఈరోజు విశేషం: అముక్తాభరణ సప్తమి, వీరభద్ర జయంతి

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment