Sunday 9 August 2020

10-08-2020 సోమవారం నేటి పంచాంగం :

 


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
శ్రావణ మాసం
బహుళ పక్షం,
తిధి :సప్తమి పూర్తి నక్షత్రం:అశ్విని రా8.36 తదుపరి భరణి
యోగం:శూలం ఉ7.34 తదుపరి గండం,
కరణం:భద్ర/విష్ఠి సా5.11 తదుపరి బవ
వర్జ్యం :సా4.10 - 5.56,
దుర్ముహూర్తం:మ3.03 - 3.53
అమృతకాలం:మ12.38 - 2.24,
రాహుకాలం :ఉ7.30 - 8.00,
యమగండం/కేతుకాలం:మ10.30-12.00,
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.45,
సూర్యాస్తమయం:6.26

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment