Tuesday 25 August 2020

మీ వాహనం పై పలువురి దృష్టి పడుతుందా అయితే నేటి యోగక్షేమం :



" శ్రీ క్షేమంకర్యై నమః" అనే మంత్రం స్టికర్ ని మీ ఇష్ట దేవత ముందు ఉంచి ధూప దీపాదులు సమర్పించివాహన సౌక్యత ప్రసాదించండి అని ఆభగవంతుని ప్రార్ధించి ఆ స్టికర్ ని వాహనానికి ముందు వెనుక అతికించండి.ఇలా చెయ్యుట ద్వార మీ వాహనాలు పై మదుపు,ప్రమాదాలు పూర్తిగా తగ్గి వాహన సౌక్యత కలిగి వుంటారు.క్షేమాన్ని పొందుతారు.



" శ్రీ క్షేమంకర్యై నమః" స్తికెర్స్ కై సంప్రదించండి.




 సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment