Friday 28 August 2020

6 తలలు, 12 చేతులతో నెమలి వాహనంపై కార్తికేయుడు



900 నుండి 1000 సంవత్సరాల పురాతనమైన ఈ శిల్పం చికాగో లోని ప్రదర్శనలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది.
ఈ విగ్రహం బహుశా 11 లేదా 12 వ శతాబ్దానికి మరియు, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర జరిగిన తవ్వకాలలో దొరికిన వాటిల్లో సంబంధించినదై ఉండవచ్చు.
విగ్రహం ముందు వైపు మరియు వెనుక వైపు కూడా ఫోటో లో చూడవచ్చు. జూమ్ చేయండి ఇంకా క్లియర్ గా చూడటానికి.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment