Thursday 27 August 2020

ఆగష్టు 28, 2020 శుక్రవారం దినఫలాలు





మేషం:

ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృషభం:

మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు. ఆధ్యాత్మిక చింతన. 

మిథునం:

నూతన ఉద్యోగయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.  సోదరుల నుంచి పిలుపు.

కర్కాటకం:

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

సింహం:

బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు. 

కన్య:

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సన్నిహితులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

తుల:

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. 

వృశ్చికం:

నూతన వ్యక్తుల పరిచయం. పనులలో ఆటంకాలు తొలగుతాయి. బంధువుల సహాయం అందుతుంది. దైవదర్శనాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత నూతనోత్సాహం.

ధనుస్సు:

ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. ధనవ్యయం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో లేనిపోని వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం:

కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. అనారోగ్య సూచనలు.  శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ. 

కుంభం:

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మీనం:

పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం
.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment