Saturday 8 August 2020

09-08-2020 ఆదివారం నేటి రాశిఫలాలు :


మేషం:
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి. ఆహ్వానాలు రాగలవు. దూరపు బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అనుకూలం
వృషభం:
కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయ దర్శనాలు.
మిథునం:
అప్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో విరోధాలు. కార్యక్రమాలు మ«ధ్యలోనే విరమిస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలు చేపడతారు.
కర్కాటకం:
నూతన వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు.
సింహం:
కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. స్నేహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు.
కన్య:
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు. దేవాలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
తుల:
ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకోని ఖర్చులు.
వృశ్చికం:
కొత్త కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహం.
ధనుస్సు:
ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సమస్యలు పరిష్కారం. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు.
మకరం:
ఆదాయానికి మించి ఖర్చులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులు నిరాశ. ఉద్యోగులకు పనిభారం.
కుంభం:
బంధువుల నుంచి విమర్శలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు. దూరప్రయాణాలు.
మీనం:
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment